జేగురుపాడు గ్రామస్తుల నుండి, సమకూర్చిన, టన్నున్నర బియ్యం కూరగాయలు
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, గ్రామ సర్పంచ్, యదాల చంద్ర స్టాలిన్
త్రినేత్రం న్యూస్,జనవరి 23, గుంటూరు బైబిలు మిషన్ 88వ మహోత్సవాల సందర్భంగా బైబిలు మిషన్ సెక్రటరీ రెవ. ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో జేగురుపాడు స్థానిక బైబిలు మిషన్ సంఘకాపరి రెవ. మహిమరాజు, శాంత కుమారి గ్రామస్థుల సహకారంతో విశేష సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుండి సమీకరించిన బియ్యం, కూరగాయలు సుమారు ఒకటిన్నర టన్నుల మేరకు సేకరించి గుంటూరుకు పంపించారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్ లారీకి జెండా ఊపి గుంటూరుకు పంపించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


