ముఖ్యఅతిథిగా, జైగురుపాడు సర్పంచ్ స్టాలిన్
త్రినేత్రం న్యూస్, కడియం మండలం వీరవరం గ్రామంలో బైబిల్ మిషన్ చర్చి సంఘపాస్టర్ రెవ సాక యేసుపాదం, రిబ్కా యేసుపాదం లు ఆధ్వర్యంలో వాలీబాల్ గ్రౌండ్ లో మెగాగ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి,ముఖ్య అతిధిగా జేగురుపాడు సర్పంచ్ మండల వైస్సార్సీప్ పార్టీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేయగా వాక్యోపదేశం వివిధ సంఘాలనుండి వచ్చిన పాస్టర్స్ రెవ కె. విజయకుమార్, రెవ ప్రకాశ్, రెవ రాజారావు రెవ ఏసురత్నం రెవ రత్నాకర్ తదితరులు హాజరైయినారు సన్నిధి స్త్రీలు బి ఎమ్ సి యూత్, సంఘ పెద్దలు ఆధ్వర్యంలో ప్రేమవిందు, నాటికలు, సాంగ్స్, సాంసృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


