తేదీ : 01/01/2026. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాష్ట్ర గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
ఆదేశాల మేరకు నూజివీడు ఆ పార్టీ కార్యాలయం లో ఘనంగా రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సరం వేడుకలు ను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


