తేదీ : 01/01/2026. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు. క్యాంప్ ఆఫీసు నందు ఘనంగా రెండు వేల ఇరవై ఆరు వ నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పాల్గొని కేక్ కట్ చేశారు.
ఈ సంవత్సరం లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ లడ్డు మిఠాయిలు , కేక్ ఒకరికొకరు తీపించుకోవడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


