
Ganja Gang : గుంటూరు జిల్లా : అమరావతి: ఆగస్టు 08 ; రాష్ట్రంలో చట్ట వ్యతిరేక నిరసనలను అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ , బస్సు ప్రాంగణము, రోడ్లపై నిరసనలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలిపారు.
వైసిపి పార్టీకి మరో పేరు గొడ్డలి పార్టీ అని గుర్తు చేశారు. అయితే ఆ పార్టీ నిరసనల్లో రౌడీలు, గంజాయి బ్యాచ్ లే ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలులో కదం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులని స్పష్టం చేశారు. వాళ్లు ఐక్యంగా ఆత్మగౌరవాన్ని చాటారు అని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe