
Girl Raped : త్రినేత్రం న్యూస్ : 8 ఏళ్ల బాలిక హత్యాచార ఘటన మధ్య ప్రదేశ్ను షేక్ చేసింది. నర్సింగ్పూర్ (D)లో ఓ యువకుడు (22) స్కూల్కు వెళ్లి తండ్రి తీసుకురమ్మన్నాడని చెప్పి చిన్నారిని సమీప ఫారెస్ట్కు తీసుకెళ్లి రేప్ చేసి చంపేశాడు.
అనుమానం రాకుండా కుటుంబసభ్యులు, గ్రామస్థులతో కలిసి పాప కోసం అతడు కూడా గాలించాడు. డాగ్ స్క్వాడ్తో హంతకుణ్ని గుర్తించిన పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe