జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram news : హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి, ఇద్దరు విశాఖపట్నంకు చెందినవారన్నారు. కాజా టోల్ గేట్ వద్ద వారిని అదుపులోకి తీసుకుని 500 గ్రాముల గంజాయి, రెండు కార్లను సీజ్ చేశామన్నారు. డీఎస్పీ మురళీ, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ganja gang arrested at

You cannot copy content of this page