పరిటాల యువశక్తి ఆధ్వర్యంలో
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. ఆంధ్రప్రదేశ్ పరిటాల యువశక్తి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక పెదకడిమి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు,రవికిరణ్ కంటి ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్ డాక్టర్ హేమలతలు సిబ్బంది మరియు స్థానిక గ్రామ హెల్త్ క్లినిక్ సిబ్బంది పావని, ఏఎన్ఆర్ నిర్మల కుమారి వైద్య సేవలు అందించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


