Trinethram News : అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలగించాలని ఎయిరిండియాను ఆదేశించింది. కాగా ఎయిర్లైన్ ఫ్లీట్ సేఫ్టీపై ప్రయాణికులు, ఉద్యోగులకు ఎయిర్ ఇండియా సీఈవో విల్సన్ నిన్న భరోసానిచ్చారు. ఆ వెంటనే DGCA ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా ఫ్లైట్ క్రాష్లో 270 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


