Harish Rao : ఎనుముల కాదు.. కోతల రేవంత్రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : CM రేవంత్ రెడ్డిపై BRS ఎమ్మెల్యే హరీశ్రవు తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో చేపట్టిన రైతు మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘CM ఎనుముల కాదు.. కోతల రేవంత్రెడ్డి. ప్రతి దాంట్లో కోతలు పెడుతున్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు. రైతు బీమా డబ్బులు రాలేదు. రైతు భరోసా నిధులు 2 విడతలు ఇవ్వలేదు. KCR ఎలాంటి పరిమితి లేకుండా రైతుబంధు ఇచ్చారు. రేవంత్ అబద్ధాల CM’ అంటూ ఫైరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Not Enumula.. Kothala Revant

You cannot copy content of this page

Scroll to Top