Trinethram News : పహల్‌గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


