Trinethram News : పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ ఎదుట భారతీయులు ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సమయంలో అక్కడున్న పాక్ ఆర్మీ అధికారి తైమూర్ రహత్ ఇండియన్స్‌ను మరింత రెచ్చగొట్టారు. ‘మీ గొంతు కోస్తా’ అని సంజ్ఞలు చేస్తూ వార్నింగ్ ఇచ్చారు. ఓ అధికారి ఇలా బహిరంగంగా రెచ్చిపోవడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


