Rains in AP : ఏపీలో మే తొలి వారంలో వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మే మొదటి వారంలో దక్షిణాది రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మేలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని పేర్కొంది. రాబోయే ఐదు రోజుల్లో రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rains in AP in

You cannot copy content of this page

Scroll to Top