Road Accident : ఆళ్లగడ్డ మండలం బత్తలూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : నంద్యాల : ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి, మరో ఇద్దరికీ తీవ్రగాయాలు.. డివైడర్ ను దాటి బస్సును ఢీకొన్న క్వాలిస్ వాహనం.. క్వాలిస్ వాహనంలో ఇరుక్కున్న మృతదేహాలు..

గాయపడ్డవారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal road accident near Battaluru

You cannot copy content of this page

Scroll to Top