Trinethram News : కడప హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా.. ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు… బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర- కర్ణాటక బార్డర్‌లోని మంచినీళ్ల కోట వద్ద డివైడర్‌ను ఢీకొట్టి లోయలో పడ్డ బస్సు… మృతిచెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58)గా గుర్తింపు
పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వివిధ ఆస్పత్రులకు తరలింపు… గాయపడ్డవారు కడప, రాయచోటి, బెంగళూరుకు చెందినవారు ఉన్నట్లు సమాచారం… తీవ్రంగా గాయపడ్డ పలువురిలో నలుగురిని మదనపల్లె జిల్లా అస్పత్రికి తరలింపు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


