Trinethram News : చెట్లకు నీళ్ళు పోస్తున్న మున్సిపల్ కార్మికుడు మృతి… కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం చెట్లకు నీళ్లు పోస్తున్న మున్సిపల్ కార్మికుడిని అతి వేగంగా ఢీకొట్టిన కారు
ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు, కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపిన స్థానికులు… ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


