TRINETHRAM NEWS

Encroachments appearing in Nizampet Municipal Corporation Survey No. 334

కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క రెండో పక్కన జర్నలిస్ట్ కి సంబందించిన భూములు ఇక్కడ గతంలో పట్టాలు ఇచ్చి రద్దు చేసినట్టు సమాచారo ఇక్కడి భూముల ధరలు ఆకాశాన్ని అంటాతున్నాయి ఇదే అదును చూసి వెలుస్తున్న ఆక్రమణలు పట్టించుకోని అధికారులు ఒకవేళ పట్టించుకొన్న నామ మాత్రంగా చర్యలు దీని మీద కఠిన చర్యలు తీసుకోక పోతే ఇక్కడి భూములను కాపాడటం కష్టం అధికారులు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకొంటారో వేచి చూడాలి RDO మరియు కలెక్టర్ గారికి స్థానికుల విన్నపం వినపడుతుందో లేదో వేచి చూడాలి మరి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Encroachments appearing in Nizampet Municipal Corporation Survey No. 334