తేదీ : 28/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి లడ్డు కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. సిట్ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బోలే.బాబా డేయి రీ కి చెందినటువంటి ఆశిష్ మరో వ్యక్తిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది . అరెస్టు చేసిన అనంతరం వారిద్దరికీ తిరుపతి రుయా వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పై వ్యక్తులను విచారణ చేయడం కోసం బాలాజీ బస్టాండు సమీపంలో గల సీట్ కార్యాలయానికి తరలించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


