Electricity Poles : నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

TRINETHRAM NEWS

తేదీ : 01/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు నియోజకవర్గం లో ఈదురు గాలులకు ఉంగుటూరులోని యర్రమల్ల ముప్పై మూడు కీవి లైన్ సబ్ స్టేషన్ వెనుక నాలుగు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో పెద్ద తాడేపల్లి నుంచి ఉంగుటూరు సబ్ స్టేషన్ కు వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నారాయణపురం ఏఈ శ్రీరామ్ పర్యవేక్షణలో సంబంధిత లైన్ మెయిన్ లు విద్యుత్ సిబ్బంది పనులను యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది. కురిసినటువంటి భారీ వర్షాల వలన రోడ్లు మునిగాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Electricity poles downed

You cannot copy content of this page

Scroll to Top