Puja : పూజలు

TRINETHRAM NEWS

తేదీ : 01/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తాడేపల్లిగూడెం కొబ్బరి తోట, ఏలూరు రోడ్డులో వేంచేసియున్న శ్రీదేవి మహంకాళ అమ్మ తల్లి ప్రతిరూప ఆలయము ఎనిమిది వ వార్షికోత్సవం సందర్భంగా ఈతకోట. రామయ్య దంపతులచే లక్ష పుష్పార్పణ మరియు, కుంకుమార్పన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బ్రహ్మశ్రీ రాగిడిమిల్లి. శ్రీనివాస శర్మ , గంగాధరశర్మ అనుమో లు సాయిబాబా, పని శర్మ, శ్రీ శంకర మఠం, శ్రీరామం శ్రీదేవి మహంకాలమ్మ తల్లి , ఆలయ అర్చకులు సుబ్రమణ్యేశ్వర శర్మ , తదితర పండితులు బ్రహ్మోత్సవం నిర్వహించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Puja

You cannot copy content of this page

Scroll to Top