Earthquakes : జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు

TRINETHRAM NEWS

Trinethram News : Feb 02, 2026, జమ్ముకశ్మీర్‌లో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.8గా నమోదు అయింది. శ్రీనగర్‌ సమీపంలోని బద్గాం దగ్గర భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు.

తెల్లవారుజామున 5:35 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకపం ధాటికి ఓ భవన్ ఊగిపోయిన వీడియో సీసీటీవీలో రికార్డైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Earthquakes in Jammu and Kashmir

You cannot copy content of this page

Scroll to Top