Earthquake : విశాఖలో భూకంపం

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నంలో తెల్లవారుజామున 4:00 నుండి 4:30 గంటల మధ్య స్వల్ప భూకంపం సంభవించింది. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. కొన్ని చోట్ల శబ్దాలు కూడా వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Earthquake in Visakhapatnam

You cannot copy content of this page

Scroll to Top