Stop Child Marriages : బాల్య వివాహాలను అరికట్టాలి

TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); ఏలూరు డైనమిక్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ బాల్య వివాహాలను అరికట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆ విముక్తి రథాన్ని ప్రారంభించారు.

పద్దెనిమిది సంవత్సరాలలోపు వాళ్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఆ బాల్య వివాహాల మూలాలను నిర్మూలించడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Child marriages should be stopped

You cannot copy content of this page

Scroll to Top