Gas Cylinder Explodes : ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

TRINETHRAM NEWS

తేదీ : 05/11/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం, దామరచర్ల గ్రామంలో అలివేలు అనే మహిళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న సంబంధిత అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలను అదుపు చేశారు. కుటుంబ సభ్యులు కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లడం జరిగింది. అందువల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూపాయలు రెండు లక్షలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gas cylinder explodes in house

You cannot copy content of this page

Scroll to Top