Trinethram News : కర్ణాటకలోని బెంగళూరులో జనరల్ సర్జన్ డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్య కృతికా రెడ్డిని మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. 2024 మే 26న వీరి వివాహం జరిగింది. కాగా 2025లో అస్వస్థతకు గురైన కృతికకు మహేంద్ర రెడ్డి ఇంజెక్షన్లు ఇవ్వగా, ఆమె మరణించింది. ఆమె సోదరి డాక్టర్ నిఖిత అనుమానం వ్యక్తం చేయడంతో పోస్ట్మార్టం నిర్వహించారు. తాజాగా, ప్రొపోఫోల్ మత్తుమందు శరీరంలో ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదిక నిర్ధారించడంతో పోలీసులు మహేంద్రపై కేసు నమోదు చేశారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


