తేదీ : 18/09/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); పెనుమూరు మండలం, సామిరెడ్డి పల్లె లో ఇరువై నెలలు తర్వాత ఓ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. బంగారుపాలెం గ్రామానికి చెందిన చెంచులక్ష్మి (ఇరువై ఎనిమిది) తన భర్తతో విడిపోయి దేవేంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. రెండు వేల ఇరవై మూడు వ సంవత్సరం, డిసెంబర్ నెలలో వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగింది., దేవేంద్ర ఆమెను నీటి గుంతలో ముంచి చంటి అక్కడే పాతి పెట్టాడు. చెంచులక్ష్మి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు ను చేదించి నిందితుడు దేవేంద్రను తాజాగా కస్టడీలోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పాతి పెట్టిన చోట పోలీసులు తవ్వి ఎముకలను వెలికి తీశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


