Kiran Kumar Grand Welcome by Vegulla : కిరణ్ కుమార్ రెడ్డి,కి ఘన స్వాగతం పలికిన వేగుళ్ళ లీలాకృష్ణ

TRINETHRAM NEWS

త్రినేత్రం అక్టోబర్ 15, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి,కి రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, ఘన స్వాగతం పలికారు. బుధవారం కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, కుమారుడు వివాహ రిసెప్షన్లో పాల్గొనడానికి విచ్చేసిన ఆయన్ను రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kiran Kumar Reddy, was given a grand welcome by Vegulla Leelakrishna.

You cannot copy content of this page

Scroll to Top