Trinethram News : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్.. పిఠాపురంలో రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరిన పవన్‌కల్యాణ్.. పిఠాపురం రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని వినతి కాకినాడ-పిఠాపురం మధ్య రైల్వే అనుసంధానం పెంచాలని కోరిన పవన్..
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అశ్వినీ వైష్ణవ్‌తో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


