Pawan Kalyan : పనితీరును మెరుగుపరచుకోవాలి

TRINETHRAM NEWS

తేదీ : 19/12/2025.కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); జనసేన శాసనసభ్యులతో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన్ టూ వన్ సమావేశం నిర్వహించారు. ఒక్కో శాసనసభ్యులతో ముప్పై నిమిషాలకు పై చొప్పున నియోజకవర్గాలవారీగా వాళ్ల పనితీరుపై నివేదికలు తెప్పించుకొని చర్చించారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్ల పనితీరును మెరుగుపరుచుకోవాలని హెచ్చరించడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Performance should be improved

You cannot copy content of this page

Scroll to Top