న్యూ ఢిల్లీ : న్యూ ఢిల్లీ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో 9వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) మంగళవారం ఈ నివేదిక విడుదల చేసింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా 2024లో 7.7 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఇక ఈ జాబితాలో అమెరికాలోని అట్లాంటా తొలిస్థానంలోనూ, దుబాయ్ విమానాశ్రయం రెండో స్థానంలోనూ ఉన్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


