Trinethram News : ఆ కాలేజీని ఎందుకు కూల్చలేదని అందరూ అడుగుతున్నారు.. FTLలో కాలేజీ నిర్మించినందుకు గత సెప్టెంబర్‌లో తొలగిస్తామన్నాం.. పేద ముస్లిం మహిళల విద్య కోసం ఆ సంస్థ నడుస్తోంది
ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు.. అందులో 10 వేల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు.. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నాం.. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం
- హైడ్రా.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


