Trinethram News : థాయ్‌లాండ్‌లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం… కదులుతున్న రైలుపై ఓ క్రేన్ జారిపడడంతో పట్టాలు తప్పిన బోగీలు
ఈ ఘటనలో దాదాపు 22 మంది మృతి… బ్యాంకాక్‌కు 230 కి.మీ దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదం
ఆ ప్రాంతంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం జరుగుతున్న నిర్మాణ పనులు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


