Fatal Accident : ఘోరప్రమాదం..ముగ్గురు దుర్మరణం

TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు… నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపాలెం హైవేలో శుక్రవారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది.. తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట వాసుల తిరుపతికి వెళ్ళొచ్చే క్రమంలో కారును టయోటా షోరూమ్ దగ్గర ఆపారు.

ఈ క్రమంలో వారి కారును ట్రావెల్స్ ఢీకొట్టగా సుశీల(64), వెంకయ్య(70), మహేశ్(28) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీసి మార్చూరీకి తరలించారు..

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fatal accident..Three people died

You cannot copy content of this page

Scroll to Top