Train Accident : తప్పిన పెను రైలు ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 09/03/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గూడూరు రైల్వే జంక్షన్ వద్ద హౌరా ఎక్స్ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. అడ వయ్య కాలనీ ప్రాంతంలో రైలు పట్టాలు వి రగడంతో సునీల్ అనే వ్యక్తి రెడ్ క్లాత్ తో లోకో పైలెట్ ను అప్రమిత్తం చేయడం జరిగింది. దీంతో రైలు ఆపేశారు. అధికారులు మరమ్మతులు చేపట్టడంతో సుమారు ఒక గంట పాటు ఆ మార్గంలో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A major train wreck

You cannot copy content of this page

Scroll to Top