ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Trump's announcement

Trump announcement : త్రినేత్రం న్యూస్ : జనరిక్ మెడిసిన్స్‌ దిగుమతులపై ఆగస్టు 1 నుంచి సుంకాలు ఉండబోవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తించనుందన్నారు.

రెండేళ్ల పాటు ఇది అమలులో ఉంటుందని వెల్లడించారు. అయితే రెండేళ్ల తర్వాత తొలి ఏడాదిలో 100 శాతం సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. మొదటి ఏడాది తర్వాత నుంచి ఈ సుంకాలు 200 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page