Collapsed Bridge : కూలిన బ్రిడ్జి.. నదిలో పడిపోయిన వాహనాలు

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్‌ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది. రెండు లారీలతో పాటు పలు వాహనాలు నదిలో పడిపోయాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని కాపాడగా.. నలుగురు మృతి చెందారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. ఇతర మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collapsed bridge.. Vehicles fell

You cannot copy content of this page

Scroll to Top