తేదీ : 09/07/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, బంగారుపాళ్యంలో వైయస్ జగన్ పర్యటన సందర్భంగా వైసిపి డ్రామా చేసిందని టిడిపి ఆరోపించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేయడం జరిగింది.. ఆయన వచ్చే సమయానికి తోటల నుంచి మామిడి లోడ్ ల తో ఉన్న ట్రాక్టర్లను తీసుకువచ్చి ఆ రోడ్లపై మామిడి పండ్లు పారబోసి హంగామా చేశారని పేర్కొంది. ఇది వైసిపి ఈవెంట్ పాలిటిక్స్ పథకం అని టిడిపి విమర్శించింది. ఆ తోట చిత్తూరు వైసిపి నేతలదని పేర్కొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


