Bridge Collapse : గుజరాత్లో కూలిన వంతెన.. నదిలో పడ్డ వాహనాలు

TRINETHRAM NEWS

Trinethram News : గుజరాత్లోని వడోదరలో ఉన్న గంభీర బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో రెండు లారీలతో సహా నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరు చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురిని రక్షించారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మరోవైపు వంతెనపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు వాహనాలను ఇతర మార్గాల్లో మళ్లించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bridge collapses in Gujarat

You cannot copy content of this page

Scroll to Top