CM’s Press Meet : ఇవాళ సాయంత్రం ఢిల్లీలో సీఎం రేవంత్‌ ప్రెస్‌మీట్

TRINETHRAM NEWS

Trinethram News : Jul 16, 2025, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం కానున్నారు. అనంతరం బుధవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాలపై పలు కీలక అంశాల గురించి సీఎం రేవంత్‌ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth's press meet

You cannot copy content of this page

Scroll to Top