CM Chandrababu : పూర్తి మద్దతు

TRINETHRAM NEWS

తేదీ : 25/06/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన విజయవాడ లో నిర్వహించినటువంటి ఎఫ్ఐసిసిఐ జాతీయ కార్యవర్గం సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర విజన్ – రెండు వేల ఇరవై నాలుగు వ సంవత్సరం ను సకారం చేసేందుకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు . ఈ సమావేశానికి సంబంధిత వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరవడం జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు , పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటున్నాయని సంబంధిత ప్రతినిధులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Full support

You cannot copy content of this page

Scroll to Top