Secret Resettlement’ in Britain : అఫ్గానీయులకు.. బ్రిటన్‌లో ‘రహస్య పునరావాసం’

TRINETHRAM NEWS

Trinethram News : Jul 16, 2025, అఫ్గానిస్తాన్‌పై తాలిబన్లు అధిపత్యం సాధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య వేలాది మంది అఫ్గానీ ప్రజలకు బ్రిటన్ రహస్యంగా పునరావాసం కల్పించినట్లు సమాచారం. ఇప్పటివరకు గోప్యతలో కొనసాగించిన ఈ కార్యక్రమాన్ని ఇకపై బహిరంగంగా చేపట్టనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియలో ఉన్న వారి వ్యక్తిగత సమాచారం లీక్‌ అవుతున్నట్టు లేదా తాలిబన్ల లక్ష్యంగా మారుతున్నట్టు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Afghans.. ‘Secret Resettlement’ in

You cannot copy content of this page

Scroll to Top