జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అమరావతి : గత పాలనలో విధ్వంసకర పరిస్థితులు చూశాం.. 2019 నుంచి 2024 మధ్య అనేక దారుణాలు జరిగాయి. గత ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి వేధించారు.. రాముడి విగ్రహం ధ్వంసం చేస్తే పరిశీలించేందుకు వెళ్తే నాపైనే దాడికి దిగారు.

కల్తీ నెయ్యి అంశంలో సిండికేట్‌గా ఏర్పడి కుట్రలు పన్నారు. సుమారు 59.71 లక్షల కేజీల నెయ్యి కల్తీ చేసి, రూ.234.51 కోట్ల నిధులను అక్రమంగా దోచేశారు.

: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister Chandrababu Naidu  Assembly debate

You cannot copy content of this page