Trinethram News : సివిల్స్ -2024 తుది ఫలితాలను UPSC విడుదల చేసింది. 1,056 పోస్టుల భర్తీకి UPSC గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా, మొత్తం 1,009 మంది క్వాలిఫై అయ్యారని UPSC వెల్లడించింది. 2024 జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 20-29 వరకు మెయిన్స్, 2025 జనవరి 7 నుంచి ఈ నెల 17 వరకు ఇంటర్వ్యూలు జరిగాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


