జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను పెద్దల సభకు పంపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో ఏపీలో రాజ్యసభకు ఉప ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలని చర్చలు జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అన్నామలైను ఢిల్లీకి తీసుకెళ్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Smriti Irani, Annamalai to

You cannot copy content of this page