తేదీ : 30/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ స్థానిక తన క్యాంపు కార్యాలయంలో పామ్ ఆయిల్ రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పంట సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పెదవేగి లోని పామాయిల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయవద్దని సూచించడం జరిగింది. అదేవిధంగా యాభై శాతం పామాయిల్ సాగు మన ఏలూరు పార్లమెంటు పరిధిలో తరుగుతుందని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల నియంత్రణ పోతుందన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


