ఎన్టీఆర్ జిల్లా : ఫిబ్రవరి 26: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన విజయవాడ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నందు త్వరలో జరగబోయే ఆ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారుల సమావేశం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ లక్ష్మి షా తో తిరువూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు సమావేశమయ్యారు.
అయితే ఆ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

