Child genius at AI Summit : ఏఐ సమ్మిట్లో బాల మేధావి

TRINETHRAM NEWS

Trinethram News : ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు.

‘మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా’ అని పేర్కొన్నారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Child genius at AI Summit

You cannot copy content of this page

Scroll to Top