CMRF : 1,43,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయనిది అందచేత

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 7 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నియోజకవర్గం లోని మూసాపేట్ డివిజన్ కి చెందిన (1) శ్రీరామ పద్మ సన్ ఆఫ్ పాపారావు కి 23,500/-రూపాయల చెక్కు మరియు (2) బాలనగర్ డివిజన్ కి చెందిన జక్క కళావతి కి సన్ ఆఫ్ రామ లక్ష్మారెడ్డి కి 60,000/-(3) ఫతేనగర్ డివిజన్ కి చెందిన బల్ల స్వాతి కేర్ ఆఫ్ బల్ల చిరంజీవి కి 60,000 రూపాయల చెక్కులు మంజూరైనది.

కూకట్పల్లి టిపిసిసి ఉపాధ్యక్షులు, జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 1,43,500/- రూపాయలు మంజురు అయినవి.

అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బుధవారం రోజున కూకట్పల్లి నియోజకవర్గం శ్రీ హేమ దుర్గ భవన్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, కుక్కల రమేష్, రామ్ మోహన్ రావు, నవాబ్ , జహంగీర్, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలియజేశారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister's Relief Fund

You cannot copy content of this page

Scroll to Top