Kukatpally News : హెచ్.ఏ.ల్.సి.ఓ.పి మురళీకృష్ణ కూతురి వివాహం లో పాల్గొన్న హెచ్.ఏ.డబ్యూ యూనియన్ కూటమి నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 28 (త్రినేత్రం న్యూస్) : హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చీఫ్ అఫ్ ప్రాజెక్ట్స్ మురళీకృష్ణ కూతురు వివాహం కొంపల్లి లో ని హైన్ధవా నిమంత్రన్ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ వర్కర్స్ యూనిన్ కూటమి అధ్యక్షులు మరియు కన్వీనర్ అయిన కె. వేంకటాద్రి, గౌరవ అధ్యక్షులు విజయ్ ప్రసాద్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ బాబు,వర్కింగ్ ప్రెసిడెంట్స్ కర్కనాగరాజు,గణేష్, కోశాధికారి జి.వి.ప్రవీణ్, జాయింట్ సెక్రటరీ వడ్డే నాగార్జున తదితరులు పాల్గొని నూతన వధువు వరుడికి శుభాకాంక్షలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

H.A.W. Union Coalition leaders attend H.A.L.C.O.P Muralikrishna's daughter's wedding

You cannot copy content of this page

Scroll to Top