Fire Accident : మరోసారి హైవే పై ప్రైవేట్ బస్సుకు ఘోర అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తుండగా కొవ్వూరు ఫ్లైఓవర్‌పై దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.. సెల్ఫ్ మోటార్‌ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో, సురక్షితంగా బయటపడ్డ ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది

సమాచారం అందుకొని ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

fire accident occurred in a private bus

You cannot copy content of this page

Scroll to Top